వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్బిఐ ఆదేశాలతో గూడూరు పట్టణంలో బ్యాంకులు పనిచేసాయి. ప్రజలు తమ ఆర్థిక లావాదేవీలు జరుపుకున్నారు. సోమవారం నుండి మూడు రోజులపాటు బ్యాంకు ఉద్యోగాలు సమ్మె నిర్వహించనున్నారు.
సోమవారం నుండి మూడు రోజులపాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్బిఐ ఆదివారం బ్యాంకులు పనిచేయాలని ఆదేశించడంతో గూడూరు పట్టణంలో అన్ని బ్యాంకులు పనిచేశాయి.
Comments
Loading comments...

