వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్లు & భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హరి చందన్ జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో డీఈ సత్యనారాయణతో పాటు శాఖ అధికారులు పాల్గొన్నారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
Comments
Loading comments...

