వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ త్రిశూల్‌పై పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మత్తు పదార్థాలు, గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నారు.
మహిళలు, బాలికల భద్రత, ఈవ్‌టీజింగ్, సైబర్ వేధింపులపై అప్రమత్తం చేస్తున్నారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

