Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపన్న కుటుంబానికి ఆర్థిక చేయూత

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 24, 2026 3:48 PM జగిత్యాలGeneral
ఆపన్న కుటుంబానికి ఆర్థిక చేయూత - Udayam
రాఘవపట్నం గ్రామానికి చెందిన చిట్యాల గంగపోసవ్వ అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆమె కుటుంబానికి గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు, ప్రజలు ఆర్థిక సహాయం అందించారు. సేకరించిన రూ.28,588ను ఆర్జిపి సేవా సమితి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. తమకు అండగా నిలిచిన దాతలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...