Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఉన్నవారికి CMRF ఒక వరం - ప్రబుత్వ విప్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 6:22 PM విజయనగరంGeneral
ఆపదలో ఉన్నవారికి CMRF ఒక వరం - ప్రబుత్వ విప్ - Udayam
ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిది ఒక వరమని ప్రబుత్వ విప్ , కురుపాం MLA తోయక జగదీశ్వరీ అన్నారు. గరుగుబిల్లి మండలం సంతోషపురం గ్రామానికి చెందిన దత్తి శ్రీదేవికి CMRF ద్వారా విడుదలైన రూ. 73,390 విలువగల చెక్కును శుక్రవారం గుమ్మలక్ష్మీపురం TDP కార్యాలయంలో లబ్దిదారునికి అందజేశారు. ఆరోగ్య సమస్యలను ప్రజా దర్బార్‌ ద్వారా CM దృష్టికి తీసుకెళ్లగా CMRF మంజూరయ్యిందని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...