Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా పట్నం మహేందర్ రెడ్డి

Follow Udayam on Google
ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా పట్నం మహేందర్ రెడ్డి - Udayam
జుంటుపల్లి గ్రామానికి చెందిన మ్యాదరి హనుమప్ప ప్రమాదవశాత్తు కిందపడటంతో కాలు విరిగింది తాండూరులోని బాలాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆర్థిక సహాయం చేశారు అవసరమైన నేపథ్యం లో ఇట్టి విషయాన్ని పట్నం మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.55,000 ఆర్థిక సహాయం మంజూరైంది

Comments

G
Loading comments...