Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ భరోసా

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 3:06 PM శ్రీకాకుళంGeneral
ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ భరోసా - Udayam
ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయం వద్ద పాలకొండకు చెందిన బెహరా అమ్మడు కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 30500 రూపాయల ఆర్థిక సహాయం చెక్కును ఆదివారం ఆమె కుటుంబ సభ్యులకు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...