వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు మంగళవారం తన మండలానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు రూ.2.29 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఆపదలో ఉన్న కుటుంబాలకు CMRF ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త విజయ్‌కుమార్ పాల్గోన్నారు
Comments
Loading comments...

