Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో అండగా వేముల పాండు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 12:10 PM పల్నాడుGeneral
ఆపదలో అండగా వేముల పాండు - Udayam
నరసరావుపేట 20వ వార్డుకు చెందిన ఇర్ల రమణమ్మ గుండెపోటుతో వివేకానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం ఎమ్మెల్యే అరవింద్ బాబు దృష్టికి వచ్చింది. దీంతో ఒడియ రాజుల సంఘం అధ్యక్షుడు వేముల పాండురంగారావుకు విషయం తెలిపారు. స్పందించిన పాండురంగారావు వెంటనే రమణమ్మకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించారు.

Comments

G
Loading comments...