వార్తలకు తిరిగి వెళ్లండి

బుధవారం రోజున మల్యాల మండలం మద్దట్ల గ్రామంలో ఇటీవల మృతి చెందిన వెంగళ విజయ్ నివాసానికి చేరుకుని, వారి కుటుంబాన్ని పరామర్శించారు
ఈ సందర్భంగా విజయ్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యాన్ని చెప్పి వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని,ఆర్థిక సాయంగా రూ.5,000/- నగదును అందజేశారు కష్టకాలంలో ఉన్న తమకు అండగా నిలిచిన డాక్టర్ మర్రి మహేష్ కి విజయ్ కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
Comments
Loading comments...

