వార్తలకు తిరిగి వెళ్లండి

జలమండలి బిల్లు చెల్లించే క్రమంలో ఆదిభట్ల పరిధిలోని మునుగనూరుకు చెందిన మహేశ్ ఆన్‌లైన్ మోసానికి గురయ్యారు. క్యాన్ నంబర్ కోసం వెతుకుతుండగా, మోసగాళ్లు APK ఫైల్ ద్వారా ఆయనను మోసం చేశారు.
దీంతో రెండు క్రెడిట్ కార్డుల నుంచి రూ.1.30 లక్షలు మాయమయ్యాయి. మోసాన్ని గుర్తించిన మహేశ్ ఆదిభట్ల పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

