Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే జయరాం

Follow Udayam on Google
Mohammad Aug 22, 2026 3:58 PM అనంతపురంGeneral
ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే జయరాం - Udayam
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు.

Comments

G
Loading comments...