Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు అమరావతిలో శాసనసభ సమావేశాలను వీక్షించారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 19, 2026 7:46 PM విశాఖపట్నంGeneral
ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు అమరావతిలో శాసనసభ సమావేశాలను వీక్షించారు - Udayam
విశాఖ..ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అమరావతికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. విద్యార్థులు గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

Comments

G
Loading comments...