వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా కేంద్రంలో ఈ నెల 6 వ తేదీ ఆదివారం ఉచిత ఆయుర్వేద శిబిరం నిర్వహిస్తున్నట్లు కేంద్రం సంచాలకులు ఆచార్య కె.రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
బీచ్ రోడ్డులోని యోగా విలేజ్ ప్రాంగణంలో ఆయుర్వేద వైద్య శిబిరం జరుగుతుంది. కెజిహెచ్ విశ్రాంత ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కె.ఈశ్వర రావు స్వయంగా రోగులను పరిశీలించి తగిన చికిత్సను అందిస్తారు. .
Comments
Loading comments...

