Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర కేసరి 164వ జయంతి వేడుకలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 23, 2026 3:26 PM విశాఖపట్నంGeneral
ఆంధ్ర కేసరి 164వ జయంతి వేడుకలు - Udayam
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154 వ జయంతి వేడుకలు ఘనంగా డాక్టర్ బుల్లయ్య కాలేజీ లో గల గాంధీ సెంటర్ హాలు లో గాంధీ సెంటర్ మరియు బాలవికాస ఫౌండేషన్ సంస్థ ల సంయుక్ట ఆధ్వర్యం లో సెంటర్ అధ్యక్షులు ఆచార్య వి.బాలమోహన్ దాస్ అధ్యక్షతన జరిగింది తొలుత ప్రకాశం పంతులు ఫోటో కు పుల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిధిగా ఎయు మాజీ వైస్ ఛాన్సెలర్ ఆచార్య నాగేశ్వర రావు పాల్గున్నారు.

Comments

G
Loading comments...