Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముదాలవలసలో రూ 13.46 కోట్లతో రోడ్డు ప్రారంభం

Follow Udayam on Google
Ram Sep 22, 2026 11:10 AM జాతీయంGeneral
ఆముదాలవలసలో రూ 13.46 కోట్లతో రోడ్డు ప్రారంభం - Udayam
ఆముదాలవలస నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో కలిసి అలికాం–బత్తిలి , జగన్నాధపురం – సరుబుజ్జిలి మధ్య రూ .13 .46 కోట్ల NREGS నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు . రహదారుల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు సులభతరం కానున్నాయని తెలిపారు .

Comments

G
Loading comments...