Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. గౌరి స్ప్రాట్ గురించి తెలుసా?

Follow Udayam on Google
Kusuma Jun 21, 2026 7:31 PM జాతీయంGeneral
అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. గౌరి స్ప్రాట్ గురించి తెలుసా? - Udayam
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(61) తన ప్రియురాలు గౌరి స్ప్రాట్(47)ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. బెంగళూరులో జన్మించిన గౌరి తల్లిదండ్రులకు బ్రిటిష్, ఐరిష్ మూలాలు ఉన్నాయి. ఆమె ప్రస్తుతం ప్రముఖ 'BBlunt' సెలూన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ కోసం కూడా పనిచేస్తున్నారు. ​గౌరికి గతంలో వివాహమై ఏడేళ్ల కుమారుడు ఉండగా, మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్నారు. అటు అమీర్ ఖాన్‌కు ఇది మూడో పెళ్లి కావడం విశేషం. ప్రస్తుతం వీరి వివాహ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Comments

G
Loading comments...