వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ జర్నలిస్ట్, రచయిత కొండు ప్రతాప్ రావు రచించిన ‘ఆమె వెతలు’ పుస్తకాన్ని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు తన నివాసంలో ఆవిష్కరించారు.
మహిళల సమస్యలను కథల రూపంలో పుస్తకంగా తీసుకొచ్చిన ప్రతాప్ రావును హరీష్ రావు అభినందించారు.
Comments
Loading comments...

