వార్తలకు తిరిగి వెళ్లండి

మురాసు తుపాను ప్రభావంతో ఆమదాలవలస మండలంలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.
ముఖ్యంగా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయింది.
Comments
Loading comments...

