Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస పాలిటెక్నిక్‌లో ఈసీఈ, మెకానికల్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

Follow Udayam on Google
RAGHU Aug 04, 2026 5:57 PM శ్రీకాకుళంGeneral
ఆమదాలవలస పాలిటెక్నిక్‌లో ఈసీఈ, మెకానికల్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు - Udayam
శ్రీకాకుళం : ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలి ఉన్న ఈసీఈ, మెకానికల్ విభాగాల సీట్ల భర్తీకి ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా. బి. జానకిరామయ్య మంగళవారం తెలిపారు. ఏపీ పాలిసెట్–2026 ర్యాంకర్లతో పాటు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు కళాశాలకు హాజరై ప్రవేశాలు పొందాలని సూచించారు.

Comments

G
Loading comments...