Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమ్ ఆద్మీ జిల్లా మాజీ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 29, 2026 3:19 PM విశాఖపట్నంGeneral
ఆమ్ ఆద్మీ జిల్లా మాజీ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక - Udayam
విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో, ఆమ్ ఆధ్మి జిల్లా మాజీ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నాయకులు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, యువత, మహిళలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ హవా రాబోతోందని అన్నారు.

Comments

G
Loading comments...