వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండలో దసరా వేడుకల వేళ కలకలం రేగింది. పట్టణ ప్రధాన రహదారిలోని ఆరాధ్య దైవం పురటాల పోలమాంబ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తూర్పు వైపు గేటు తాళాలు పగులగొట్టి హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు.
రద్దీగా ఉండే మెయిన్ రోడ్డులో ఈ ఘటన జరగడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Loading comments...

