వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం భైరంపల్లి శివారులోని దుందుభి నది నుంచి వందలాది ట్రాక్టర్ల ఇసుకను పరశవేదీశ్వర స్వామి ఆలయ ప్రహరీ వద్ద డంపు చేశారని గ్రామస్థులు ఆరోపించారు.
రాత్రివేళ ఇసుక తరలిస్తున్నారని, డంపు చేసిన ఇసుకను సీజ్ చేయాలని జడ్చర్ల తహసీల్దార్, సీఐకి వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

