Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాల అభివృద్ధికి రూ.6 లక్షల విరాళం

Follow Udayam on Google
Mohammad Sep 11, 2026 6:22 PM అనంతపురంGeneral
ఆలయాల అభివృద్ధికి రూ.6 లక్షల విరాళం - Udayam
శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్యాత్మిక చింతనతో రూ.6 లక్షల విరాళం అందించారు. శుక్రవారం సోములదొడ్డి ఇస్కాన్ ఆలయానికి మొత్తం రూ.5 లక్షలు, అనంతపురం నగరంలోని సాయిబాబా గుడికి రూ.లక్ష అందజేశారు. ఆలయ అర్చకులు మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...