వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో పునర్నిర్మాణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కోరారు.
గురువారం హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ను కలిసి ఆలయాల పనుల పురోగతిపై చర్చించారు. జాప్యానికి తావులేకుండా అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

