వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో, ఎమ్మెల్యే రామారావ్ పటేల్ ఈ ప్రొసీడింగ్ కాపీని గ్రామస్తులకు అందజేశారు.
దీనిపై ఆలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. అయితే, గత పాలకులు అభివృద్ధిని విస్మరించి, ఇప్పుడు జిరాక్స్ కాపీలతో తామే చేశామంటూ డబ్బా కొట్టుకుంటున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు దత్తాత్రి విమర్శించారు.
Comments
Loading comments...

