Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే లక్ష రూపాయలు విరాళం

Follow Udayam on Google
Mohammad Sep 11, 2026 3:26 PM అనంతపురంGeneral
ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే లక్ష రూపాయలు విరాళం - Udayam
శెట్టూరు మండలం అడవి గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కొల్లాపురమ్మ ఆలయ నిర్మాణానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శుక్రవారం రూ.1,00,000 విరాళం అందజేశారు. అనంతరం గ్రామస్థులు ఎమ్మెల్యే సురేంద్ర బాబును శాలువాతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...