వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట కోట బజారులో నిర్మిస్తున్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నిర్మాణానికి రూ.3,00,116 విరాళం అందజేశారు.
నరసరావుపేటకు చెందిన రెడ్డి నాగ వెంకట పుల్లారావు, నాగమణి దంపతులు స్వచ్ఛందంగా ఈ విరాళాన్ని బుధవారం దేవస్థాన కమిటీకి అందించారు. దాతను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.
Comments
Loading comments...

