Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ నిర్మాణానికి 40 లక్షల నిధులు మంజూరు

Follow Udayam on Google
K Anuradha Sep 12, 2026 4:10 PM శ్రీకాకుళంGeneral
ఆలయ నిర్మాణానికి 40 లక్షల నిధులు మంజూరు - Udayam
కొత్తూరు మండలం వసప గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా రూ.40 లక్షలు మంజూరయ్యాయి. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు గ్రామ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. నిధుల మంజూరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...