Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ భూమి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతి

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 5:30 PM ఖమ్మంతెలంగాణ
రామలింగాపురం (లింగం బంజర) శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ భూమి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను కోరారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఆలయ భూ వివాదం ఏళ్లుగా పరిష్కారం కాకపోవడంపై గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించి ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...