వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు గురువారం గుంతకల్లు వాసులు కమలాపురం కీర్తి రాజు లక్ష రూపాయలు చెక్కును ఆలయ ఈవో విజయ రాజుకు అందజేశారు. ఆలయంలో ఆలయ అర్చకులు దాత కుటుంబ సభ్యులు పేరుమీద ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం స్వామివారి తీర్థప్రసాదం శేష వస్త్రాన్ని అందజేసి ఆశీర్వదించారు.
ఆలయ అర్చకులు. సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

