Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్వకొండలో ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:14 AM నంద్యాలGeneral
ఆల్వకొండలో ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం - Udayam
సంజామల మండలం ఆల్వకొండలో నూతనంగా నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో బీసీ ఇందిరా రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గణపతి, సుబ్రహ్మణ్య, పార్వతీ, నందీశ్వర, కాలభైరవ విగ్రహాలతో పాటు ఐదు ధ్వజస్తంభాల ప్రతిష్ఠలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...