వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూరు మండలంలోని మూడు రేషన్ దుకాణాలకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు రూ.13 వేల జరిమానా విధించారు. బుధవారం పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తూనికలు, కొలతలను పరిశీలించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని దుకాణదారులకు సూచించారు.
Comments
Loading comments...

