వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో ఆళ్లపల్లి మండల కమిటీని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా ఇనుముల సిద్ధూ, కార్యదర్శిగా కీసరి శివను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎమ్మార్పీఎస్ బలోపేతంతో పాటు ఎస్సీ వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తామని నూతన కమిటీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

