వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లగడ్డ మార్కెట్ యార్డులో రేషన్ కార్డుదారులకు కిలో రూ.50 చొప్పున సన్నబియ్యం పంపిణీని సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ ప్రసాదరావు ప్రారంభించారు. ఒక్కో కార్డుదారుడికి రూ.1,300కు 26 కిలోల నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రసాదరావు పేర్కొన్నారు. రేషన్ కార్డుదారులు ఈ పంపిణీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

