వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లగడ్డ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని విజయవాడకు చెందిన జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ తనిఖీ చేశారు. వైద్య సేవలు, కేంద్రం నిర్వహణ, రికార్డులను పరిశీలించారు.
ఈ తనిఖీలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ శిరీష, డాక్టర్ సౌజన్య లక్ష్మి, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

