వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఆల్కలైన్ అయినైజ్డ్ నీరు ఆరోగ్యానికి శుభప్రదం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆటోనగర్ లొ ప్రారంభిస్తూ , మంత్రి మాట్లాడుతూ మారుతున్న కాలంలో ఆల్కలైన్ అయినైజ్డ్ నీరు చాలా అవసరమని,
ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే వైజాగ్ కేంద్రంగా గాజువాక ఆటోనగర్లో అమృత ఆక్వా న్యాచురల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించడం గర్వకారణం అన్నారు.
Comments
Loading comments...

