Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలేరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 2:08 PM యాదాద్రి భువనగిరిGeneral
ఆలేరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు - Udayam
ఆలేరులో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణి ఆన్‌లైన్ సెంటర్‌లో ఉచితంగా ఓటరు నమోదుకు అవకాశం ఉందని నాయకులు తెలిపారు. పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, నమోదు ప్రక్రియలో సహకరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మోరిగాడి వెంకటేష్, యాట శివ, మంగ నరసింహులు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...