వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆదివారం విజయవాడ నుంచి వచ్చిన నాట్య గురువు జ్యోసుల రామచంద్రమూర్తి శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది.
కళాకారులు కోమలి, మౌనిక, లాస్య, జోషిత, లక్ష్మికౌసల్య, భార్గవి, దీపికాలక్ష్మి, నక్షత్ర తదితరులు పలు అంశాలపై నృత్యాలతో ఆకట్టుకున్నారు.
Comments
Loading comments...

