వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలం లోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో కళాకారులు చిందు యక్ష గానం ప్రదర్శించారు. శుక్రవారం పౌర్ణమినీ పురస్కరించుకొని ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో రాయిల లక్ష్మీ నర్సయ్య బృందంతో శశిరేఖ పరిణయము చిందు యక్షగానం కార్యక్రమం ప్రదర్శించామని ఈవో శ్రీనివాస్ తెలిపారు.
యక్ష గానంను దేవాలయానికి వచ్చిన భక్తులు, ప్రజలు తిలకించారు.
Comments
Loading comments...

