వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి సమస్య పరిష్కారం కోసం ఓ వృద్ధుడు ఆక్సిజన్ సిలిండర్‌తో కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి హాజరయ్యాడు. కోనరావుపేట మండలం పల్లి మక్తా గ్రామానికి చెందిన కాసర్ల దేవారెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆక్సిజన్‌పై ఆధారపడుతున్నారు. అనారోగ్య పరిస్థితుల్లోనూ తన భూమి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణికి వచ్చాడు.
తన భూమికి సంబంధించిన సమస్యను తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

