Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్రమణలపై చర్యలేవి

Follow Udayam on Google
జగన్ _రిపోర్టర్ Sep 04, 2026 4:22 PM పార్వతీపురం మన్యంGeneral
ఆక్రమణలపై చర్యలేవి - Udayam
పార్వతీపురం మండలం వెంకంపేట పంచాయతీ పరిధిలోని వైకెయం కాలనీలో ప్రధాన రహదారుల ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వెనుక రహదారి ప్రారంభంలోనూ ఆక్రమణలు జరుగుతున్నాయని తెలిపారు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేసినా చర్యలు లేకపోవడంతో అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...