Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడులో పెరిగిన కోడిగుడ్ల ధరలు

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 1:39 PM పశ్చిమగోదావరి General
ఆకివీడులో పెరిగిన కోడిగుడ్ల ధరలు - Udayam
ఆకివీడులో కోడిగుడ్ల ధరలు పది రోజుల్లో పెరిగాయి. గతంలో 30 గుడ్ల ధర రూ.180 ఉండగా, ప్రస్తుతం రూ.205కు విక్రయిస్తున్నారు. తణుకు ప్రాంతం నుంచి ఆకివీడుకు గుడ్లు సరఫరా అవుతున్నాయి. దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...