వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి సందర్భంగా ఆకివీడు గ్రామదేవత శ్రీ పెద్దింట్లమ్మను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అమ్మవారికి గొర్రెపోతులు, చలివిడి, పానకాలు, పసుపు, కుంకుమ సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరావడంతో పెద్దింట్లమ్మ ఆలయం కిటకిటలాడింది.
Comments
Loading comments...

