Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
M. Dorababu Sep 26, 2026 4:48 PM పశ్చిమగోదావరిGeneral
ఆకివీడు మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు - Udayam
​ఇబ్రహీంపట్నంలో ఆకివీడుకు చెందిన మహిళను 10 ముక్కలుగా నరికి చంపిన ఘోర హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీపురానికి చెందిన ఆ వ్యక్తిని ప్రస్తుతం విచారిస్తున్నారు. వివాహేతర సంబంధం, కుమారుడి విషయమై వారిద్దరి మధ్య తలెత్తిన గొడవలే ఈ దారుణ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...