‘ఆకాశంలో ఒకతార’కు ఎన్టీఆర్ శుభాకాంక్షలు

దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒకతార’ చిత్ర బృందానికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఆత్మీయులైన పలువురు ఈ సినిమాలో భాగమవడంతో చిత్రం ప్రత్యేకమని పేర్కొన్నారు.
కొత్త కథలను ప్రోత్సహించే స్వప్న సినిమాస్‌ను ప్రశంసించారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లికి అభినందనలు తెలిపారు. సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
