‘ఆకాశంలో ఒక తార’ మూవీ టాక్ ఎలా ఉందంటే?

పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, సాత్విక నటించిన ‘ఆకాశంలో ఒక తార’ నేడు థియేటర్లలో విడుదలైంది. ఓ పల్లెటూరి యువతి ఆస్ట్రోనాట్ కావాలనే కలను నిజం చేసుకునే కథ ఇది. ఈ ప్రయాణంలో భర్త ఆమెకు అండగా నిలుస్తాడు.
దుల్కర్, సాత్విక నటన, వారి కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. భావోద్వేగ సన్నివేశాలు, సంగీతం బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు ముందే ఊహించేలా ఉన్నాయి. చిత్రానికి 3/5 రేటింగ్.
Comments
Loading comments...
