వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలపై పెనుభారంగా మారాయని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ విమర్శించారు. పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో విశాఖ నగరం పూర్ణమార్కెట్ దుర్గాలమ్మగుడి జంక్షన్ వద్ద నిర్వహించిన ఆందోళనలో రహిమాన్ మాట్లాడుతూ
బియ్యం, పప్పుధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయని ఉల్లి బంగాళాదుంప, వంకాయ వంటి కూరగాయల ధరలు తరచూ సామాన్యుడి అందుబాటును దాటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

