Udayam Digital
Menu
Breaking

ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు

Anuroop Nov 20, 2026 7:25 AM హైదరాబాద్General
ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు - Udayam Digital
నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుల కుటుంబ బడ్జెట్‌పై భారం పెరిగింది. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ఉల్లి ధర 116.22 శాతం, వెల్లుల్లి 60.74 శాతం, అల్లం 48.32 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఏపీలోనూ ఇదే పరిస్థితి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతం, ఇంధన ద్రవ్యోల్బణం 32.84 శాతానికి చేరాయి. ఆలుగడ్డ ధర మాత్రం 14.24 శాతం తగ్గింది.

Comments

G
Loading comments...