Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆహార ప్యాకెట్లపై వార్నింగ్ లేబుల్

Follow Udayam on Google
D ANAND RAO Aug 29, 2026 7:59 PM పార్వతీపురం మన్యంవాణిజ్యం
ఆహార ప్యాకెట్లపై వార్నింగ్ లేబుల్ - Udayam
చక్కెర, ఉప్పు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై ఎరుపు రంగులో హెచ్చరిక లేబుల్ను ముద్రించాలని ప్రతిపాదించినట్లు 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (FSSAI) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు సంబంధిత పదార్థంలో చక్కెర, ఉప్పు, కొవ్వు మోతాదుల గురించి వినియోగదారులకు స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా ప్యాకెట్ల ముందు భాగంలో హెచ్చరికను అందించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని పేర్కొంది.

Comments

G
Loading comments...